వరంగల్
ప్రజలకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందించే విధంగా చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అధికారులను ఆదేశించారు.
సోమవారం రోజున కలెక్టర్ సమావేశ హాల్లో ప్రజావాణి కార్యక్రమానికి స్థానిక ఎడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అశ్విని తానాజీ వాకాడే, అదనపు కలెక్టర్ రెవిన్యూ శ్రీవత్సవ కోట, డి ఆర్ డి ఓ సంపత్ రావు సంబంధిత జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజల నుండి 43 దరఖాస్తుల స్వీకరించడం జరిగిందని, అవి శాఖల వారీగా దరఖాస్తుల వివరాలు తెలియ పరచడం అయినదని ఆయన అన్నారు.
భూమికి సంబంధించిన సమస్యలు-11
ఎడ్యుకేషన్-01
ఎంజీఎం-01
ఎస్సీ కార్పొరేషన్-06
డి ఆర్ డి ఓ-01
జిడబ్ల్యుఎంసీ-03
పోలీస్ కమిషనర్ -02
RDo నర్సంపేట 01
డిస్టిక్ లేబర్ ఆఫీస్-04
పశుసంవర్ధక శాఖ -01
ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్-01
విద్యుత్=01
ఏడి సర్వే=01
ఎంజీఎం-01
సబ్ రిజిస్టర్ -01
లేబర్ డిపార్ట్మెంట్=01
ఓ ఎస్ ఈ=02
ఏడి మైన్స్ =01
ఇరిగేషన్-01
ఆర్డీవో నర్సంపేట=01
మున్సిపాలిటీ నర్సంపేట=01
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజావాణిలో అనేక సమస్యలపై ప్రజలు అందించిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని చెప్పారు