ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని చెప్పు జిల్లా అదనపు కలెక్టర్ బి హరి సింగ్ తెలిపారు.

ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని చెప్పు జిల్లా అదనపు కలెక్టర్ బి హరి సింగ్ తెలిపారు. సోమవారం ఉదయం వరంగల్ జిల్లా కలెక్టరేట్  లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు. అధికారులు  దరఖాస్తులను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు ఆ శాఖల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలను తెలిపారు . ఈరోజు జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో 49 ధరఖాస్తులు వచ్చినవని తెలియజేయునది. ,   డిఎంఅండ్హెచ్ఓ వెంకటరమణ డిపిఓ ప్రభాకర్ ఆర్డిఓ నర్సంపేట పవన్ కుమార్ మరియు అన్ని శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

????????????????????????????????????
????????????????????????????????????
????????????????????????????????????

Share This Post