ప్రజావాణిలో ప్రజల నుండి ధరకాస్తులు స్వీకరించిన*  *జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు*

ప్రజావాణిలో ప్రజల నుండి ధరకాస్తులు స్వీకరించిన*   *జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు*

*ప్రెస్ రిలీజ్*

*హనుమకొండ*

*ఏప్రిల్ 25*

*ప్రజావాణిలో ప్రజల నుండి ధరకాస్తులు స్వీకరించిన*

*జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు*

సోమవారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. వివిధ సమస్యల పై ప్రజల నుండి వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ

ప్రజావాణి ద్వారా ప్రజలకు వెంటనే సేవలు అందించాలని ప్రజల నుండి వినతులు స్వికరించి ప్రజా వాణి కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు వాటిని వెంటనే పరిష్కారించి నివేదిక అందించాలని ముఖ్యంగా భూ సమస్యలు, పంచాయితి రాజ్ శాఖ, ఇతర ప్రజా సంబంధమైన విషయాలను వెంటనే పూర్తి చేయాలని, అధికారులు సంబంధిత శాఖల సిబ్బంది కార్యాలయాలకు సమయ పాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

ఈ సోమవారం నాడు ప్రజా వాణి కార్యక్రమంలో (71) ధరకాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు,

ఈ కార్యక్రమంలో, అదనపు కలెక్టర్ సంధ్య రాణీ, జెడ్పీ సీఈవో వెంకటేశ్వర్లు, డిపిఓ జగదీశ్, డిఎం అండ్ హెచ్ఓ, డా.సాంబశివ రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడి మాధవి లత, జిఎం.డిఐసి హరి ప్రసాద్ , మైనార్టీ సంక్షేమ అధికారి, మేన శ్రీను, మెప్మ పిడి భద్రు, జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్, సబిత, డిఎఓ దామోదర్ రెడ్డి, జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.       

Share This Post