ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా అధికారులను ఆదేశించారు.

సోమవారం ప్రజావాణి సందర్భంగా జిల్లా కలెక్టర్ తన ఛాంబర్ లో  ప్రజల నుండి 84 ఫిర్యాదులను స్వీకరించారు.
వీటిలో 55 ఫిర్యాదులు రెవెన్యూ భూ సమస్యలకు సంబంధించినవి కాగా,  మిగతావి జిల్లా పంచాయతీ,  మున్సిపాలిటీలు, ఇతర శాఖలకు సంబంధించినవి ఉన్నాయి.

Share This Post