ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు తెలుపుతూ ఇచ్చిన అర్జీలను పరిశీలన చేసి వెంటనే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు తెలుపుతూ ఇచ్చిన అర్జీలను పరిశీలన చేసి వెంటనే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యల పై పిర్యాదులను సమర్పించడానికి వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజల నుండి జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు అర్జీలను స్వీకరించారు. ప్రజలు సమర్పించిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి ద్వారా 80 పిర్యాదులు వచ్చాయని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post