ప్రజావాణి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి*  *ప్రజావాణీ ధరకాస్తులను వెంటనే పరిష్కరించాలి* *కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు*

ప్రజావాణి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి*   *ప్రజావాణీ ధరకాస్తులను వెంటనే పరిష్కరించాలి*  *కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు*

*ప్రెస్ రిలీజ్*

*హనుమకొండ*

*సెప్టెంబర్ 26*

 

*ప్రజావాణి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి*

*ప్రజావాణీ ధరకాస్తులను వెంటనే పరిష్కరించాలి*

*కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు*

సోమవారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా వాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మాట్లాడుతూ

ప్రజావాణి ద్వారా వచ్చిన ధరకాస్తు లను పరిశీలించి తగు చర్యలు తీసుకోని ప్రజలకు వెంటనే సేవలు అందించాలన్నారు.

ఈ సోమవారం నాడు ప్రజా వాణి కార్యక్రమంలో నగర పాలక సంస్థకు చెందినవి, దళిత బంధు, ఎస్సి కార్పొరేషన్, రెండూ పడక గదులు, గ్రామీణ అభివృద్ది సంస్థ, పౌర సరఫరాలు, మిగితావి రెవెన్యూ, పంచాయితీ రాజ్, తదితర శాఖలకు సంబంధించినవి కలిపి మొత్తం ( 67 ) ధరకాస్తులు వచ్చాయని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.

ఈ కార్యక్రమలో, అదనపు కలెక్టర్ సంధ్యా రాణీ, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎ.శ్రీనివాస్ కుమార్, జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.                                         

Share This Post