ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి – అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్ రెడ్డి అదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు స్వీకరించారు.
ప్రజావాణిలో వివిధ శాఖలకు చెందిన మొత్తం 23ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.

Share This Post