ప్రజావాణి లో వచ్చిన పిర్యాదులను పెండింగ్ ఉంచకుండా వెంటనే పరిష్కరించేలా చూడాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి జిల్లా అధికారులకు ఆదేశించారు.

ప్రజావాణి లో వచ్చిన పిర్యాదులను పెండింగ్ ఉంచకుండా వెంటనే పరిష్కరించేలా    చూడాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి జిల్లా అధికారులకు ఆదేశించారు.

సోమవారం కల్లెక్టరేట్ సమావేశ హాలు నందు ప్రజావాణి పిర్యాదులను స్వీకరించారు. ఈ రోజు మొత్తం 75  ప్రజా పిర్యాదులు వచ్చాయని , వాటిలో ఎక్కువ  భూ సమస్యలు వచ్చాయని , వాటిని సంబంధిత అధికారులకు పంపి సత్వరమే పరిష్కారమయ్యేలా చూస్తామని పిర్యాదు దారులకు హామీ ఇచ్చారు.

సమవేశంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే  జారీ చేయడమైనది.

Share This Post