ప్రజావాణి సందర్భంగా సోమవారం నాడు కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ప్రజల నుండి వివిధ శాఖలకు చెందిన 24 ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ స్వీకరించారు

Press Release dt. 16.8.2021

ప్రజావాణి సందర్భంగా సోమవారం నాడు కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ప్రజల నుండి వివిధ శాఖలకు చెందిన 24 ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ స్వీకరించారు.
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ డి.వెంకట మాధవరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
..DPRO. KMR.

Share This Post