ప్రజావాణి సందర్భంగా సోమవారం నాడు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన చాంబర్లో ప్రజల నుండి వివిధ సమస్యలపై 82 ఫిర్యాదులను స్వీకరించారు.

వీటిలో రెవిన్యూ సంబంధించి 60 సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖకు  సంబంధించి 10,  జిల్లా పంచాయతీ ఆఫీసు సంబంధించి 12
దరఖాస్తులు ఉన్నాయి. 

Share This Post