వరంగల్ జిల్లా
30..07.2022 ( శనివారం ).
ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఓటు యొక్క ప్రాముఖ్యత గురించి విస్తృత ప్రచారం ద్వారా అవగాహన కల్పించేందుకు వివిధ రాజకీయ పార్టీల సమావేశంలో అభ్యర్థన సలహాలు పరిగణనలోకి తీసుకున్నామని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ హరిసింగ్ అన్నారు
శనివారం రోజున కలెక్టర్ కార్యాలయంలో ఎడిషన్ కలెక్టర్ చాంబర్లో ఓటరు నమోదు కార్యక్రమం పై రాజకీయ పార్టీలతో అదనపు కలెక్టర్ హౌసింగ్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో కలిపి 6,97,855 మంది వాటర్ లు కలరని భారత ఎన్నికల సంఘం ఎన్నికలు నమోదు సవరణ 2022 ద్వారా ఓటర్ల నమోదు ఫారం లు సవరించి నారని తెలిపారు. అలాగే అన్ని వాటర్ నమోదు ఫారం లందు ఆధార్ నెంబర్ కొరకు కొత్త ఐచ్ఛికాలు చేర్చారని అన్నారు. వాటర్ అదేంటి కేషన్ తేదీ 1.08.2022 నుండి అమల్లోకి వస్తాయని చెప్పారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యాన్ని వివరిస్తూ ఓటర్ల జాబితాలో చేరిన వారి అదేంటి కే షన్ మరియు అదే వ్యక్తి యొక్క పేర్లను ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాలలో లేదా ఒకే నియోజకవర్గం లో ఒకటి కంటే ఎక్కువ సార్లు నమోదైన ఓటర్లను గుర్తించుటకు మరియు మెరుగైన ఎన్నికల సేవలు అందించడం కొరకు ఓటర్లు స్వచ్ఛందంగా ఆధార్ నెంబర్ను సమర్పించాలని చెప్పారు ఆధార్ నెంబర్ సేకరణ మరియు ఓటుకు అదేంటి కేషన్ ప్రాతినిధ్య చట్టం పిఆర్ యాక్ట్ 1950 మరియు ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 లోని ఎన్నికల చట్టాలు మరియు నిబంధనల లలో సవరణలో భాగంగా రోల్ లో ఉన్న ప్రతి వ్యక్తి తన ఆధార్ నెంబరు 6B ద్వారా రిజిస్టర్ అధికారికి స్వచ్ఛందంగా తెలియజేయ వచ్చునని చెప్పారు ఇందులో భాగంగా ఫారం -001 రీప్లేస్మెంట్ ఎఫెక్ట్ జారీ కొరకు అర్జీ పెట్టుకోవచ్చు అని తెలిపారు ఫారం 8A ద్వారా ఒకే నియోజకవర్గంలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారిన సందర్భంలో ఓటర్ల జాబితాలో నమోదు ను మార్చడం కొరకు దరఖాస్తులను రద్దు చేసినారని చెప్పారు
ఆప్షనల్ ఫారములు గురించి వివరిస్తూ ఫారం 06 ద్వారా కొత్త ఓటర్లు/ ఎలక్ట్రాన్ల నమోదు చేసుకోవచ్చును అని తెలుపుతూ నూతన ఓటర్లు అనాధ అయిన విషయం లో చట్టపరమైన సంరక్షకుల మరియు మూడవ జెండర్ వారు గురువుల వివరాలు నమోదు చేయవలెను మరియు పిడబ్ల్యుడి వాటర్ లు అయిన వైకల్య శాతాన్ని దాని సర్టిఫికెట్ జత పరచవలెను అని చెప్పారు
ఫారం-68 ద్వారా ఇప్పటికే ఉన్న ఓటర్ల జాబితాలో నమోదు అయిన వారి నుండి ఆధార్ నెంబర్ సేకరించుటకు ఆధార్ లేని పక్షమున 11 ప్రత్యామ్నాయ పత్రాలతో ఏదైనా కాపీ తో ఓటర్ అదేంటికెట్ చేసుకోవచ్చునని చెప్పారు.
ఫారం 07 ద్వారా ప్రతిపాదన నమోదుకు అభ్యంతరం/ ఇప్పటికే ఉన్న వాటాల జాబితాలో పేరు తొలగించుటకు ఉపయోగపడుతుందని అన్నారు
ఫారం-08 ద్వారా నివాసం మారడం( నియోజకవర్గ పరిధిలో మరియు ఒక నియోజకవర్గం నుండి మరొక నియోజకవర్గ మునకు), ఇప్పటికే ఉన్న ఓటర్ల జాబితాలో నీ నమోదులు సవరణ రీప్లేస్మెంట్ ఎపిక్ జారీ వైకల్యం ఉన్న వ్యక్తి ని మార్చడం ఈ ఫారం ఉపయోగపడుతుందని అన్నారు
BLO ఫారం 16 బి హార్డ్ కాఫీలతో ఇంటింటికి వెళ్లి వాటర్ లనుండి ఆధార్ నెంబర్ను స్వచ్ఛందంగా ఇచ్చిన వారి నుండి సేకరిస్తారు అని తెలియజేశారు మరియు వాటిని గరుడా యాప్,ERONET ద్వారా డిజిటల్ చేస్తారని చెప్పారు ఆధార్ సంఖ్యను అందించడం పూర్తిగా స్వచ్ఛందం అని చెప్పారు ఒకవేళ ఓటర్లు ఆధార్ నెంబర్ లేనట్లయితే అతని ఆమె ఆధార్ నెంబర్ను అందించి లేకపోతే ఫారం6B
పేర్కొన్న 11 ప్రత్యామ్నాయ పత్రాలతో ఏదైనా కాపీని సమర్పించి అదేం టికెట్ చేసుకోవచ్చునని చెప్పారు ఇప్పటికే ఉన్న ఓటర్లు తమ ఆధార్ నెంబర్ను అందించలేని ఇంటిమేట్ చేయలేని కారణంగా ఓటర్ల జాబితాలో వారి నమోదు తొలగించ బడదు అని వివరించారు ఇవన్నీ నిబంధనలు కూడా ప్రజలకు అవగాహన ద్వారా మాత్రమే తెలుస్తుందని జిల్లాస్థాయి మండలస్థాయి గ్రామస్థాయి విస్తృత ప్రచారంలో తెలుస్తాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ ఇవి ఆర్ఎస్ శ్రీనివాసరావు ,టిఆర్ఎస్ పార్టీ తరఫున డాక్టర్ సడల నాగేశ్వరరావు,, భారతీయ జనతా పార్టీ నుండి జిల్లా జనరల్ సెక్రెటరీ బి. హరి శంకర్, బహుజన సమాజ పార్టీ నుండి మండ శ్యామ్ జిల్లా ప్రెసిడెంట్ మరియు తెలుగుదేశం పార్టీ నుండి పీ శ్రీనివాస్, వై ఎస్ ఆర్ సి పీ నుండి శాంతి కుమార్ ,ఎలక్షన్ డ్యూటీ తదితరులు పాల్గొన్నారు