ప్రజా పంపిణీ వ్యవన్ట బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు : జిల్లా అదనపు కలెక్టర్‌ మధునూదన్‌ నాయక్‌

నిరుపేదలకు ప్రభుత్వం అందిన్తున్న ప్రజా పంపిణీ వ్యవన్థ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీనుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్‌ మధునూదన్‌ నాయక్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్‌.టి.ఆర్‌. నగర్‌లో ప్రజా పంపిణీ వ్యవన్థ నంబంధిత బియ్యం (ప్రజల వద్ద నుండి కొనుగోలు చేసి దారి మళ్ళిన్తున్నారని ఫిర్యాదులు అందడంతో జిల్లా పౌర నరఫరాల శాఖ అధికారి ప్రేమ్‌కుమార్‌తో కలిని ఆకన్మిక తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ క్రమంలో రేషన్‌ షాప్‌ నం.3211022 వద్ద రేషన్‌కార్డు దారుల నుండి చింతల మౌనిక, చింతల దేవమ్మ, చింతల చందు లు కొనుగోలు చేసిన 10.57 క్వింటాళ్ళరేషన్‌ బియ్యంతో పాటు తరలించడానికి ఉపయోగించిన ఆటో (టి.ఎన్‌.01 యుబి 2317) స్వాధీపపర్చుకొని కేను నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప తహళశిల్దార్లు ఆర్‌.వరదరాజు, ఎ.విజయ, గిర్జావార్‌ అజీజ్‌, నంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పొర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post