Press note అక్టోబర్ 31,2022
ప్రజా వినతులకు ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించవలసినదిగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ajc సంధ్యా రాణి తో కలిసి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రధానంగా రెవిన్యూ , మున్సిపాలిటీ,scకార్పొరేషన్ మొత్తం 71దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను ఆయా శాఖాధికారులకు అందజేస్తూ త్వరితగతిన సమస్యలు పరిష్కరించవలసినదిగా కలెక్టర్ అధికారులకు సూచించారు.