ప్రతినెలా నిర్వహించే సాధారణ తనిఖీలో భాగంగా ఈ.వి.ఎం. గోదాము తనిఖీ : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష

పత్రికా ప్రకటన.   తేది:2.11.2021, వనపర్తి.

.   ప్రతినెలా నిర్వహించే సాధారణ తనిఖీలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష వనపర్తి తహసిల్దార్ కార్యాలయం ఆవరణలోని ఈ.వి.ఎం. గోదామును ఆమె తనిఖీ చేశారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి తహసీల్దార్ రాజేందర్ గౌడ్, ఎలక్షన్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post