ప్రతి మనిషి జీవించే హక్కు లో భాగంగా మానవ హక్కుల ఏర్పడ్డాయని జీవించడం అంటే గౌరవంగా జీవించడం అని స్వేచ్ఛ సమానత్వం సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయము ప్రతి వ్యక్తికి అందించాలని భారత రాజ్యాంగం బోధిస్తున్నది ప్రాథమిక హక్కులు అందరికీ సమానమే అలాగే మానవ హక్కులు కూడా అందరికీ సమానమే అని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు

శుక్రవారం ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆఫీస్ ఆఫ్ ది డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా మన విశ్వవిద్యాలయం ప్రైవేటు న్యాయ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయము డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్లాటినం జూబ్లీ హాల్లో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సదస్సు జరిగింది ఈ సదస్సుకు సభాధ్యక్షులుగా ఫ్యాకల్టీ ఆఫ్ లా ఉస్మానియా మరియు తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా ప్రజల వద్దకు న్యాయం ప్రజలందరికీ న్యాయం అనే నినాదంతో జస్టిస్ ఆన్ వీల్స్ అనే వినూత్న మానవ హక్కుల ప్రచార కార్యక్రమాన్ని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ రూపొందించారని దాన్ని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య ఆమోదించి ప్రైవేటు న్యాయ కళాశాలల సహకారంతో తో మానవ హక్కులు ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఇలా విద్యార్థికి తెలిసేవిధంగా భారత రాజ్యాంగ దినోత్సవం నుండి అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం వరకు కార్యక్రమాలను విజయవంతం చేసిన అందరికీ కీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ మాట్లాడుతూ తూ తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ ఆఫ్ లా ప్రైవేట్ పాఠశాలలు మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజల హక్కులను పరిరక్షించాలని ఆయన కోరారు మాజీ హైకోర్టు ఉన్నత న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యతిరాజులు మాట్లాడుతూ రాజ్యాంగము ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తూ అలాగే అంతర్జాతీయ మానవ హక్కుల పుల్ల దానికో పాల్పడుతూ దేశంలో అడుగడుగునా వివక్షత హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉందని అన్నారు ఇంకా ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నాన్ జ్యూడిషియల్ నెంబర్ మొహమ్మద్ ఇర్ఫాన్ ఉద్దీన్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లా విశ్వవిద్యాలయం డాక్టర్ వెంకటేశ్వర్లు హైదరాబాద్ లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి జడ్జి మురళీమోహన్ వివిధ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్స్ టీచింగ్ పరిశోధకులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

????????????????????????????????????

Share This Post