ప్రతీ పిటిషన్ దారుని సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే వారి సమస్యలకు పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

ప్రచురణార్ధం……2

జిల్లాలోని వివిధ గ్రామాల నుండి ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన వారి సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ మండల గ్రామాల నుండి వచ్చిన 35 ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ స్వికరించారు

……………………………………………………
జిల్లా పౌర సంబంధాల అధికారి జయశంకర్ భూపాలపల్లి జారీ చేయనైనది

Share This Post