ప్రత్యన్మేయ పంటల పై జిల్లా రైతులు దృష్టి సారించాలి:: జిల్లా కలెక్టర్ డి హరిచందన

ప్రత్యన్మేయ పంటల పై జిల్లా రైతులు దృష్టి సారించాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన

రాష్ట ప్రభుత్వం ఆదేశానుశారంగా రాష్టం లో యాసంగి రైతులు వరి ని వేయోద్దన్ని యాసంగి లో ప్రత్యన్మేయ పంటలు వేసి రైతులు లాభపడాలని ఉదేశ్యం తో జిల్లా లో ఉన్న రైతులకు లాభం చేకుర్చాలన్ని జిల్లా కలెక్టర్ డి హరిచందన యిస్ట్ వెస్ట్ కంపెని  ద్వార సెంట్రల్ అండ్ ఎక్సలెన్స్  కింద రైతులకు అవగాహనా కల్పించడాని కై జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా లో ఉన్న ఓ రైతు వేదిక ను తీసుకొని రైతువేదిక ప్రాంగణం లో మోడల్ ఫామింగ్ నిర్వహించి వాటి  లో పండించిన కూరగాయలను అంగన్వాడి, పాటశాల లకు అందించాలని సూచించారు. రైతులకు ప్రత్యన్మేయ పంటల పై దృష్టి సారించాలని రైతులు తమ పంట పోల లలో పండిచాడని కి అనువుగా మర్చుకోవడైకి ఈ యిస్ట్ వెస్ట్ కంపెని  ద్వార అవగాహనా కార్యక్రమం తెర్పతుచేయడం జరుగోతున్దన్నారు.  పంట పోల లలో కూరగాయలు పండ్లు మరియు పులా మొక్కల ఏవిధంగా పందిచాలనే కంపెని సలహాలు సూచనలను ఇవ్వడం జరుగుతదన్నారు.  వాటికి సంభందించిన  ఒప్పందం పత్రాలను జిల్లా కలెక్టర్ డి హరిచందన ముందు జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ కి కలెక్టరేట్  ఛాంబర్ లో ఒపంద పత్రాలను కంపెని ప్రతినిధి ఆనంద UVL   అందించడం జరిగింది.

ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి నాగరాజు, కంపని సిబ్బంద్ది రాజ్ కుమార్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post