ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాటరీ పద్దతి ద్వారా A4 వైన్ షాపుల రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నిఖిల అధ్యక్షతన నిర్వహించడం జరిగినది.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాటరీ పద్దతి ద్వారా A4 వైన్ షాపుల రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నిఖిల అధ్యక్షతన నిర్వహించడం జరిగినది.
జిల్లాలో SC లకు – 9, ST లకు – 2, గౌడ కులస్తులకు – 6 చొప్పున మొత్తం 17 A4 వైన్ షాపులను లాటరీ ద్వారా రిజర్వేషన్ చేసి కేటాయిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు. వికారాబాద్ కు 3 – SC, పరిగి SC – 1, ST -1, గౌడ -2, తాండూర్ SC -3, గౌడ -3, మోమిన్ పేటకు SC -2
ST -1 అలాగే కొడంగల్ లో గౌడ కు -1 చొప్పున వైన్ షాపుల రిజర్వేషన్ ఖరారు చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎక్సజ్ సూపరింటెండెంట్ వరప్రసాద్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, షెడ్యూల్ తెగల అభివృద్ధి అధికారి కోటాజి, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పుష్పలత తదితరులు పాల్గొన్నారు.

Share This Post