ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగినందుకు నర్చంచ్‌పై కేను నమోదు : జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

జిల్లాలోని కెరమెరి మండలం కైరి (గ్రామంలో మంగళవారం రోజున ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ నమావేశంలో నర్చంచ్‌ భర్త విధులలో ఉన్న పంచాయతీ కార్యదర్శ్భిపై దురునుగా ప్రవర్తిన్తూ అనభ్య పదజాలంతో దూషిన్తూ నర్చంచ్‌ను ఉసిగొల్పుతూ దాడి చేయించడమే కాకుండా విధులకు ఆటంకం కలిగించినందుకు గాను నర్చంచ్‌కు షోకాజ్‌ నోటీను జారీ చేయడంతో పాటు ఐ.పి.సి. 186, 323, 294-బి సెక్షన్ల క్రింద కేను నమోదు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. ఈ ఘటనను అధికార యంత్రాంగం తీవ్రంగా పరిగణించడం జరుగుతుందని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీనుకుంటుందని తెలిపారు.

కుమంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పొర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post