ప్రచురణార్థం
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులు, జిల్లా అధికారులు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు..వివిధ శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల వేడుక లాగా నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ శశాంక అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ ఆటపాటలతో బతుకమ్మ మహిళలకు స్పూర్తి నిచ్చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కొమరయ్య జడ్పీ సీఈఓ రమాదేవి డిఆర్డిఎ పిడి సన్యాసయ్య, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి వెంకటరమణ జిల్లా అధికారులు నరసింహ మూర్తి రామకృష్ణ స్వర్ణలత లెనిన రఘువరన్ తాసిల్దార్ లు ఎంపీడీవోలు మహిళా ఉద్యోగుల తో బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొన్నారు.
———————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది