ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: జిల్లా కలెక్టర్ శశాంక

ప్రచురణార్థం
శనివారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మూడవ శనివారం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని పురస్కరించుకుని శ్రమదానం చేపట్టారు. చెత్తాచెదారం పిచ్చి మొక్కలు తొలగించారు కార్యాలయాల్లో బూజు దులిపి బీరువాలను టేబుల్ లను కుర్చీలను ఫైళ్లను శుభ్ర పరిచారు

అధికారులందరూ తమ కార్యాలయాలను ఇదేవిధంగా పరిశుభ్ర పరచు కోవాలని సూచించారు స్వయంగా కలెక్టర్ అదనపు కలెక్టర్ అభిలాష అభినవ తో కలిసి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొని అధికారులకు సిబ్బందికి స్ఫూర్తినిచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ కలెక్టరేట్ పరిపాలనాధికారి వెంకటరమణ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post