ప్రభుత్వ, ప్రయివేట్ ఆసుపత్రులలో పోగు అయ్యే వ్యర్థ్యాలను క్రమం తప్పకుండ సేకరించాలని జిల్లా కలెక్టర్ గోపి అన్నారు

ప్రచురునార్ధం
వరంగల్

ప్రభుత్వ, ప్రయివేట్ ఆసుపత్రులలో పోగు అయ్యే వ్యర్థ్యాలను క్రమం తప్పకుండ సేకరించాలని జిల్లా కలెక్టర్ గోపి అన్నారు

జీవ వ్యర్థలా నిర్వహణ కు సంబందించి మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రులలో ఉత్పత్తి అయ్యే వ్యర్థలాను క్రమం తప్పకుండ సేకరించి వాటిని నిబంధనలకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతి లో నిర్వీర్యం చేయాలనీ కాకతీయ మెడిక్లిన్ సర్వేసెస్ వారిని కలెక్టర్ ఆదేశించారు

అనుమతులు లేకుండా నడిచే ఆసుపత్రులను ఎప్పటికప్పుడు గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని dmho కు తెలిపారు.

ఈ సమావేశం లో dmho వెంకట రమణ, కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ వెంకట నర్సు,, kmc ప్రిన్సిపాల్, వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్, gwmc mho రాజా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Share This Post