ప్రచురణార్థం *
వరంగల్ నవంబర్ 28..11.2022 ( సోమవారం).
ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు సకాలంలో అందేలా చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అధికారులను ఆదేశించారు
సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ సమస్యలపై ప్రజావాణి కి విచ్చేసిన ప్రజల నుండి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజలు అందించిన దరఖాస్తులను అర్హత మేరకు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సమస్య పరిష్కారం కాని పక్షంలో ఆ సమస్యలు ఉన్న లోటుపాట్లను వారికి వివరించి
ప్రజలకు ప్రజావాణి పై నమ్మకం కలిగేలా వాళ్ల సమస్యపై మళ్లీ ఒకసారి దరఖాస్తు సమర్పించాలని తెలియజేసి వారి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిసమస్యను పరిష్కరించే విధంగా చూడాలన్నారు.
భూమి సంబంధించిన సమస్యలు-31
ఎడ్యుకేషన్-02
ఎంజీఎం-01
ఎస్సీ కార్పొరేషన్-16
డి ఆర్ డి ఓ-02
డబుల్ బెడ్ రూమ్-01
ఎలక్ట్రిసిటీ-01
జిడబ్ల్యుఎంసీ-01
Dwo-05
మిషన్ భగీరథ 01
పోలీస్ కమిషనర్ -03
జీవనోపాధి కొరకు-01
డి ఏం హెచ్ వో -02
మహిళా శ్రీ శిశు సంక్షేమ శాఖ-05
ఆర్టిఐ యాక్ట్-01
డిపిఓ=03
Total-76
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.