ప్రెస్ నోట్: 25. 05. 2022 బుధవారం నాడు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి భువనగిరి పట్టణంలోని గంజ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ను , తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెంటీషియల్ స్కూల్ లలో నిర్వహించే 10 వ తరగతి పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.


బుధవారం నాడు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి భువనగిరి పట్టణంలోని గంజ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ను , తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెంటీషియల్ స్కూల్ లలో నిర్వహించే 10 వ తరగతి పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Share This Post