*ప్రెస్ రిలీజ్*
*ఏప్రిల్ 30*
*హనుమకొండ
శనివారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సమాచార పౌర సంబంధాల శాఖ,
ఉప కార్య నిర్వాహక సమాచార ఇంజనీర్ హనుమకొండ కార్యాలయంలో కార్యాలయ సబార్డినెట్ గా పనిచేస్తున్న డి.కుమార స్వామి,
పదవీ విరమణ కార్యక్రమంలో
అయన మాట్లాడుతూ
ఉన్నత అధికారులు సూచన మేరకు ఉత్తమ సేవలు అందించి,
సుదీర్ఘకాలంగా సుమారు 28 సంవత్సరాలుగా జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం, ఉప కార్య నిర్వాహక సమాచార ఇంజనీర్ కార్యాలయలల్లో సర్వీస్ పూర్తి చెయ్యడం చాల గొప్ప విషయం అన్నారు.
అయన శేష జీవితాన్ని ప్రశాంతంగా ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు ప్రశాంతంగా గడపాలని అన్నారు.
ఈకార్యక్రమంలో పాల్గొన్న అందరూ కోరుకున్నారు.
పదవీ విరమణ చేసిన డి. కుమార స్వామి ని, కార్యాలయ సిబ్బంది, శాలు, పూల మాలలతోఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఉప కార్య నిర్వాహక సమాచార ఇంజనీర్
పి.భూపాల్, ములుగు డిపిఆర్ఓ బి. ప్రేమలత, ఏఈఐఈ అరుణ, ఏపిఆర్ఓ.పి.రాజేంద్ర ప్రసాద్,ఏఈ ఉషా రాణి, వరంగల్ శ్రీనివాస్, ఏవిఎస్.కె.రామచంద్రరాజు, గోవర్ధన్, ఎస్.శ్రీనివాస్, టి.దేవీ ప్రసాద్,.అజ్గార్ హుస్సేన్,ప్రశాంత్, కుమార స్వామి కుటుంబ సభ్యులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.