ప్రొఫెసర్ జయశంకర్ 88వ జయంతి సందర్బంగా కలెక్టరేట్ శనివారం ఉదయం ప్రజావాణి హాల్ లో జిల్లా కలెక్టర్ డి హరిచందన ఆయన చిత్ర పటానికి పులమలవేసి నీవాళ్లరిపించారు

ప్రొఫెసర్ జయశంకర్ 88వ జయంతి సందర్బంగా కలెక్టరేట్ శనివారం ఉదయం ప్రజావాణి హాల్ లో జిల్లా కలెక్టర్ డి హరిచందన ఆయన చిత్ర పటానికి పులమలవేసి నీవాళ్లరిపించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యావత్తు తెలంగాణ సమాజ గుండెల్లో చిరస్మరనియం అన్నారు. తెలంగాణ శ్వాస తెలంగాణ ధ్యాసగా తెలంగాణ సాధన కోసం జీవితాంతం పరితపించారన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామచందర్ నాయక్, ఏవో కలెక్టరేట్ నర్సింగ్ రావు, జిల్లా అధికారులు కృష్ణమ్మ చారి, కన్యాకుమారి, హరనాథ్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ హరినరాయన్ భట్టాడ్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share This Post