slot anti rungkat 2023

slot anti rungkat 2023

slot deposit dana

2023

slot deposit dana

slot gacor

ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష – Information and Public Relations Department, Government of Telangana

ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక అధికారులు  చర్యలు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి మండలాల ప్రత్యేక అధికారులు  చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  అన్నారు.  కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను ఆయన స్వీకరించారు.  వివిధ సమస్యలపై  దరఖాస్తు స్వికరించారని  పేర్కొన్నారు.  అర్జీలను పరిశీలించి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని మండలాల ప్రత్యేక అధికారులకు కలెక్టర్ సూచించారు.

ప్రజావాణి కార్యక్రమం లో జిల్లా అదనపు మయంక్ మిత్తల్,  , ఏఓ నర్సింగ్ రావు, జిల్లా వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post