ఫ్లాగ్ డే సందర్బంగా గురువారం తెలంగాణ రాష్ట్ర హై కోర్ట్ ప్రధాన హాలులో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శర్మన్ హై కోర్ట్ చీఫ్ జస్టిస్ శ్రీ సతీష్ చంద్ర శర్మ ను కలిశారు.

 ఫ్లాగ్ డే సందర్బంగా గురువారం తెలంగాణ రాష్ట్ర హై కోర్ట్ ప్రధాన హాలులో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శర్మన్ హై కోర్ట్ చీఫ్ జస్టిస్ శ్రీ సతీష్ చంద్ర శర్మ ను కలిశారు. వారు ఫ్లాగ్ డే సందర్బంగా  చీఫ్ జస్టిస్ శ్రీ సతీష్ చంద్ర శర్మ, హై కోర్ట్ న్యాయమూర్తులు రిజిస్ట్రార్  అఫ్ జనరల్ మరియు ఇతర రిజిస్ట్రార్ లు విరాళాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఆర్ డి ఓ వెంకటేశ్వర్లు అధికారులు పాల్గొన్నారు.

????????????????????????????????????

Share This Post