బయ్యారం మండలం కొత్తపేట గ్రామంలో 751.45 లక్షలతో నిర్మించిన చెక్ డ్యాంలను ప్రారంభించిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్.

బయ్యారం మండలం కొత్తపేట గ్రామంలో  751.45 లక్షలతో నిర్మించిన చెక్ డ్యాంలను ప్రారంభించిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్.

ప్రచురణార్థం

బయ్యారం మండలం కొత్తపేట గ్రామంలో 751.45 లక్షలతో నిర్మించిన చెక్ డ్యాంలను ప్రారంభించిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్.

బయ్యారం,
మహబూబాబాద్ జిల్లా, జూన్ -07:

బయ్యారం మండలం కొత్తపేట గ్రామంలో 751.45 లక్షలు రూపాయలతో నిర్మించిన చెక్ డ్యాంలను రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ కె. శశాంక తో కలిసి ప్రారంభించారు.

మంగళవారం బయ్యారం మండలంలో మంత్రులు పర్యటించి బయ్యారం మండలం అలిపెరు వాగు కొత్తపేట గ్రామం, పందిపంపుల వాగు కంబాలపల్లి గ్రామం, వట్టి వాగు వెంకటాపురం గ్రామం నూతన చెక్ డ్యాం నిర్మాణాలను 751.45 లక్షలతో నిర్మించిన వాటిని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, జెడ్పీ చైర్ పర్సన్ అంగొతు బిందు, ఎమ్మేల్యే హరిప్రియ, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ కె. శశాంక, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post