బాద్యతలు చేపట్టిన DWO & SC శాఖ సూపర్ వైజర్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాకు సన్మానం

పత్రికా ప్రకటన      తేది:01.12.2022, వనపర్తి.

మహిళా, శిశు, దివ్యాన్గుల, వయోవృద్ధులు శాఖ సూపర్ వైజర్లుగా (11) మంది బాధ్యతలు స్వీకరించినట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారిని పుష్పలత తెలిపారు.
ఈ సందర్భంగా గురువారం ఐ.డి. ఓ.సి. జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో వారు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మి న్ బాషాను మర్యాద పూర్వకంగా కలిసి, జిల్లా కలెక్టర్ ను శాలువాలతో సన్మానించారు.
……….
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post