బాలల దినోత్సవం సందర్భంగా ఆదివారం నాడు భువనగిరి పట్టణంలోని నిరీక్షణ చైల్డ్ కేర్ ఆశ్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గారు సందర్శించారు. బాల బాలికల మధ్య ఆమె కేక్ కట్ చేసి పండ్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి సైదులు, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ ప్రసాద్ ఉన్నారు.

బాలల దినోత్సవం సందర్భంగా ఆదివారం నాడు భువనగిరి పట్టణంలోని నిరీక్షణ చైల్డ్ కేర్ ఆశ్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గారు సందర్శించారు.  బాల బాలికల మధ్య ఆమె కేక్ కట్ చేసి పండ్లు అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి సైదులు,  చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ ప్రసాద్ ఉన్నారు.

Share This Post