బాలికల పట్ల వివక్ష రూపు మాపాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు.

సోమవారం నాడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలో బాలల పరిరక్షణ విభాగం రూపొందించిన పైలాన్ ఆవిష్కరణ చేశారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ
ఆడపిల్లలపై వివక్ష రూపు మాపూటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నాయని అన్నారు.
ఆడపిల్లలకు సమాజంలో సముచిత స్థానం కల్పించుటకు జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖ మరియు వివిధ ప్రభుత్వ శాఖల సమస్యయంతో ఆడ పిల్లలకు రక్షణ సంరక్షణ కల్పించుటకు అమలు చేయుచున్న కార్యక్రమమే బేటీ బచావో- బేటీ పడావో, ప్రజల భాగస్వామ్యాన్ని కొరుచూ ఆడపిల్లలకు భరోసా కల్పిస్తున్నదని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ శ్రీనివాసుకుమార్, Dwo సబిత, DMHO లలితా దేవి, DEO నారాయణ రెడ్డి , DCPO సంతోష్ కుమార్,
PO ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post