బిజినపల్లి మండలంలోని మమ్మాయిపల్లి గ్రామ శివారులో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్లె ప్రకృతి వనంలో జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్

బిజినపల్లి మండలంలోని మమ్మాయిపల్లి గ్రామ శివారులో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్లె ప్రకృతి వనంలో బుధవారం  జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవం వన మహోత్సవంలో భాగంగా అటవీ శాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారి నవీన్ కుమార్ రెడ్డి, ఆర్డీవో నాగలక్ష్మి, ఫారెస్ట్ రేంజ్ అధికారి పర్వేజ్ అహ్మద్, తహసిల్దార్ అంజిరెడ్డి, గ్రామ సర్పంచ్ నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Share This Post