బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు గా నియమితులైన డా.వకుళాభరణం కృష్ణమోహన్ రావు, సి.హెచ్.ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కె.కిషోర్ గౌడ్ లు బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.

Share This Post