బోయిన పల్లి వినోద్ కుమార్ కుమారుడు ప్రతీక్, హర్షిణి పెళ్లికి ముఖ్యమంత్రి కేసీఆర్ విచ్చేసి నూతన వధువరులను ఆశీర్వదించారు.

హనుమకొండ
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాద్యక్షులు బోయిన పల్లి వినోద్ కుమార్ కుమారుడు ప్రతీక్, హర్షిణి వివాహానికి గురువారం నాడు హనుమకొండలో భీమారంలోగల ఎస్వీయస్ కన్వెన్షన్ లో జరిగింది.ఈ వివాహనికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విచ్చేసి నూతన వధువరులను ఆశీర్వదించారు.కేసీఆర్ రాకతో పెళ్లి వేడుకలో మరింత సందడి నెలకొంది. ఈ పెళ్లికి పలువురు మంత్రులు‌ ప్రజాప్రతినిధులు అధికారులు హాజరయ్యారు.

Share This Post