బ్యాటరీ ట్రై సైకిల్ ను అందజేసిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రచురణార్థం

బ్యాటరీ ట్రై సైకిల్ ను అందజేసిన కలెక్టర్

మహబూబాబాద్ ఆగస్టు-23:

దివ్యాంగురాలు గుగులోత్ అనిత కు బ్యాటరీ ట్రై సైకిల్ ను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ లో అందజేశారు.

నరసింహుల పేట మండలం నరసింహాపురం బంజర పరిధిలోని లాలీ తండాకు చెందిన గుగులోతు అనిత డిగ్రీ వరకు చదువుకున్నారు దివ్యాంగురాలు కావడంతో స్వయం ఉపాధికి బ్యాటరీ సైకిల్ అవసరమైన ఉన్నందున లబ్ది దారులి కోరిక మేరకు కలెక్టర్ తక్షణం స్పందించారు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 30 వేల రూపాయల విలువ గల బ్యాటరీ సైకిల్ తెప్పించి లబ్ది దారురాలికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమం దివ్యాంగుల సంక్షేమం వయో వృద్ధులు సంక్షేమం శాఖ అధికారి స్వర్ణలత లెనినా, కమలాకర్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు
————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post