భారతదేశ 75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, తెలంగాణ భవన్ లోని శబరి బ్లాక్ పరిసరాలలో జాతీయ జెండా ను ఆవిష్కరించిన తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి శ్రీ కె ఎమ్ సాహ్ని. అనంతరం ప్రాంగణం లో మొక్కలు నాటి 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ డా. గౌరవ్ ఉప్పల్, ఐ ఏ ఎస్, జాతీయ నీటి మిషన్ సంచాలకులు, భవన్ అధికారులు, మరియు సిబ్బంది పాల్గొన్నారు.