భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి జాతీయ పతాకావిష్కరణ గావించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి జాతీయ పతాకావిష్కరణ గావించారు.
అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం అటవీ ప్రాంతాలలో ఉత్తమ సేవలు అందించిన అటవీ సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామ కృష్ణారెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, భువనగిరి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నారాయణరెడ్డి, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Share This Post