భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం హైదరాబాద్ లోని ఐఎస్ బీ ద్విదశాబ్ది ఉత్సవాల హైదరాబాదుకు విచ్చేసారు.

భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం హైదరాబాద్ లోని ఐఎస్ బీ ద్విదశాబ్ది
ఉత్సవాల హైదరాబాదుకు విచ్చేసినందున హెలీ ప్యాడ్ వద్ద రాష్ట్ర గవర్నర్
తమిళిసై సౌందరరాజన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ
మహేందర్ రెడ్డి,  హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్, రంగారెడ్డజిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఘనస్వాగతం పలికారు .

Share This Post