భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, భారత స్వాతంత్ర్య సమర యోధుడు దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత అంబెడ్కర్ అని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు.

సోమవారం కలెక్టరేట్ లో అంబెడ్కర్ వర్ధంతి సందర్బంగా కలెక్టర్ అంబెడ్కర్ చిత్ర పటానికి పులా మాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

????????????????????????????????????

Share This Post