భారత స్వాతంత్ర్య వజోత్సవాల్లో భాగంగా * నేడే (ఈ నెల 16 వ తేదీన) సిరిసిల్లలో కవి* సమ్మేళనం

భారత స్వాతంత్ర్య వజోత్సవాల్లో భాగంగా
* నేడే (ఈ నెల 16 వ తేదీన) సిరిసిల్లలో కవి* సమ్మేళనం

– జిల్లా గ్రంథాలయంలో నేడు సాయంత్రం 05.00 గంటలకు కవి సమ్మేళనం

– కార్యక్రమము ను విజయవంతం చేయాలి

– జిల్లా పౌర సంబంధాల అధికారి దశరథం

——————————

భారత స్వాతంత్ర్య వజోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో నేడు ( ఆగష్టు 16 న) సాయంత్రం “స్వాతంత్ర్య స్ఫూర్తి – వజ్రోత్సవ దీప్తి” అనే అంశం పై కవి సమ్మేళనం నిర్వహిస్తున్నామని జిల్లా పౌర సంబంధాల అధికారి దశరథం తెలిపారు.

ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

“స్వాతంత్ర్య స్ఫూర్తి – వజ్రోత్సవ దీప్తి” అనే అంశం పై ఎంపిక చేసిన కవితలను కవులు ఈ కవి సమ్మేళనం లో కవితాగానం చేస్తారని dpro తెలిపారు.
——————————

Share This Post