భువనగిరి పట్టణం 17వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి శ్రీ చెన్న స్వాతి గారు తన జన్మదినం సందర్భంగా విద్యార్థినీ విద్యార్థుల కోసం సుమారు పదిహేను వేల రూపాయలు విలువగల నోట్ బుక్స్, పెన్స్ జిల్లా కలెక్టర్ ఐఏఎస్ శ్రీమతి శ్రీ పమేలా సత్పతి గారికి, జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి అందజేయడం జరిగింది.

కార్యక్రమంలో  చెన్న మహేష్, గాదె శ్రీనివాస్, డోగి పర్తి రవి, బచ్చు సోమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి పట్టణం 17వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి శ్రీ చెన్న స్వాతి గారు తన జన్మదినం సందర్భంగా విద్యార్థినీ విద్యార్థుల కోసం సుమారు పదిహేను వేల రూపాయలు విలువగల నోట్ బుక్స్, పెన్స్ జిల్లా కలెక్టర్ ఐఏఎస్ శ్రీమతి శ్రీ పమేలా సత్పతి గారికి, జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి అందజేయడం జరిగింది.

Share This Post