భువనగిరి మున్సిపాలిటీ లోని బి.ఎన్. తిమ్మాపూర్ గ్రామం పునరావాస కార్యక్రమ సంబంధించి భువనగిరి మండలం హుస్సేనాబాద్ గ్రామంలోని సర్వే నెంబర్ 107 లోని లేవుట్ టెక్నికల్ రివ్యూను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో పరిశీలించారు.

సమీక్షలో పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సంజీవరావు, భువనగిరి జిల్లా  పంచాయతీ రాజ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ప్రకాష్, డి ఈ  గిరిధర్, ఇఇ  జోగారెడ్డి పాల్గొన్నారు.

Share This Post