ప్రచురణార్థం……2
తేదీ.17.3.2023
భూ సర్వేయర్లుగా పని చేయుటకు ఆసక్తి అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం:: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
—————————————————
జయశంకర్ భూపాలపల్లి, మార్చి 17
—————————————————
భూ సర్వేయర్లుగా పనిచేయుటకు ఆసక్తి అర్హత కల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా నేడు ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా పరిధిలో భూ సర్వే నిమిత్తం పని చేసేందుకు ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు కావాలని, ఆసక్తి గల అభ్యర్థులు విద్యా అర్హతల ధ్రువీకరణ పత్రములు తో కలెక్టరేట్ లోని ఈ సెక్షన్ విభాగంలో సూపరింటెండెంట్ గా పని చేస్తున్న ఈ.శ్రీనివాస్ ను 799505026, 9652608367 నెంబర్ల నందు సంప్రదించాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు..
—————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి , జయశంకర్ భూపాలపల్లి చే జారీ చేయనైనది….