మంగళ వారం నాడు ధర్మసాగర్ మండలం కరుణాపురం గ్రామంలో పల్లే ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న *ఎమ్మేల్యే తాటికొండ రాజయ్య, జిల్లా పరిషత్ చైర్మన్ సుదీర్ కుమార్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

మంగళ వారం నాడు ధర్మసాగర్ మండలం కరుణాపురం గ్రామంలో పల్లే ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న *ఎమ్మేల్యే తాటికొండ రాజయ్య, జిల్లా పరిషత్ చైర్మన్ సుదీర్ కుమార్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

*ప్రెస్ రిలీజ్*
*హనుమకొండ/ ధర్మంసాగర్*
*జూన్ 07*

*పల్లే ప్రగతి పథం ద్వారా గ్రామాల్లో క్రీడా మైదానాలు, తదితర మౌలిక సదుపాయాల కల్పనకు కృషి*

మంగళ వారం నాడు ధర్మసాగర్ మండలం కరుణాపురం గ్రామంలో పల్లే ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న
*ఎమ్మేల్యే తాటికొండ రాజయ్య, జిల్లా పరిషత్ చైర్మన్ సుదీర్ కుమార్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు*

ఈ సందర్భగా వారు
గ్రామంలో క్రీడా ప్రాంగణం ప్రారంభించారు.
డా.తాట్టికొండ రాజయ్య, జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, లు మాట్లాడుతూ
పల్లే ప్రగతి పథం ద్వారా గ్రామాల్లో అన్ని రకాల అభివృద్ధి పనులు చేస్తున్నామని అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో
జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ పిడి. శ్రీనివాస్ కుమార్,జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ పిడి. శ్రీనివాస్ కుమార్, పంచాయితీ అధికారి బి.జగధీశ్వర్ మైనారిటీ సంక్షేమ పిడి. మరియు మండల ప్రత్యేక అధికారి శ్రీను, జెడ్పీటిసి,పిట్టల శ్రీలత, ఎమ్.పి.పి నిమ్మ కవిత ,స్థానిక సర్పంచ్ అనిల్,మండల పరిషత్ అభివృద్ధి అధికారి జవహర్ రెడ్డి,
మండల పంచాయతీ అధికారి కె.కరుణాకర్ రెడ్డి, తహశీల్దార్ రజనీ ఇతర అధికారులు పాల్గోనడం జరిగినది. <img src="https://ipr.telangana.gov.in/wp-content/uploads/2022/06/IMG-20220607-WA0064-300×200.jpg" alt="" width="300" height="200" class="alignnone size-medium wp-image-91664" /

Share This Post