మక్తల్ మండలంలో మంథన్ గొడ్ ,ఖానాపూర్, కర్నే గ్రామాలలో బతుకమ్మ చీరల ను పంపీణి చేసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కె వనజ ఆంజనేయులు గౌడ్ గారు మరియు ఎంపిపి శ్రీమతి వనజ దత్తు గారు

మక్తల్ మండలంలో మంథన్ గొడ్ ,ఖానాపూర్, కర్నే గ్రామాలలో బతుకమ్మ చీరల ను పంపీణి  చేసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కె వనజ ఆంజనేయులు గౌడ్ గారు మరియు ఎంపిపి శ్రీమతి వనజ దత్తు గారు

 

ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణలో మన టిఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందనీ,బతుకమ్మ పండుగకు మన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్ సర్ మన ఆడపడుచులకు సారే పంపిణీ చేస్తున్నారనీ,అదేవిధంగా పెళ్ళిలలో మన సొదరిలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ను ఇస్తున్నారని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కన్పులకు కెసిఆర్ కిట్ ఇస్తున్నారని, పేదలకు ఆసర పింఛనులు, రైతులకు రైతు బంధు, రైతు భీమా. ప్రతి ఇంటింటికీ  మిషన్ భగీరథ ద్వార స్వచ్చమైన త్రాగునీటి నల్లాలు, మన దళిత సోదరులకు దళిత బంధు, పల్లెల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం హరితహారం, పల్లె ప్రకృతి వనాలుఏర్పాటు, ప్రభుత్వ బడులలో సన్నబియ్యం తో  మద్యనపు భోజనం, ఉచిత విద్య, కేజిబివి లు ఏర్పాటుతో బాలికలకు  రెసిడెన్షియల్ విద్య, ఆరోగ్య సదుపాయాల కల్పన లో భాగంగా ప్రతి జిల్లాలకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు లాంటి గొప్పా కార్యక్రమాలను  మన తెలంగాణ ప్రభుత్వం చేస్తుందనీ తెలిపారు.. ఈ కార్యక్రమంలో మంతన్ గోడ సర్పంచ్ శ్రీమతి మహదేవమ్మ గారు, ఉప సర్పంచ్ శ్రీ కృష్ణయ్య గౌడ్ గారు, ఖానాపూర్ సర్పంచ్ శ్రీ నర్సింహులు గారు, ఎంపీటీసీ శ్రీ వెంకటయ్య గారు, కర్నె ఎంపీటీసీ రంగప్ప గారు, ఉపసర్పంచ్  గారు, పసువుల సర్పంచ్ దత్తు గారు, ఎంపీడీవో శ్రీ శ్రీధర్ గారు , ఏపీఎం నారాయణ గారు,ఇతర అధికారులు మరియు ప్రజాప్రతినిధులు  పాల్గొన్నారు

Share This Post