మక్తల్ మండలం లోని మంతన్ గౌడ్ గ్రామంలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి కె వనజమ్మ గారు.

మక్తల్ మండలం లోని మంతన్ గౌడ్ గ్రామంలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి కె వనజమ్మ గారు. చైర్పర్సన్ గారితో పాటు సీఈవో సిద్ది రామప్ప గారు ఎంపీడీవో శ్రీధర్ గారు ఎం పి ఓ పావని గారు సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు ప్రజా ప్రతినిధులు పాల్గొనడం జరిగింది

Share This Post