మట్టి వినాయకుని వలన ఆరోగ్యసమస్యలు ఉండవు :- జిల్లా అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి

పత్రిక ప్రకటన

నారాయణపేట జిల్లా

తేదీ:08-09-2021

మట్టి వినాయకుని వలన ఆరోగ్యసమస్యలు ఉండవు :-జిల్లా అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి

పర్యావరణ పరిరక్షణ లో భాగంగా జిల్లా కేంద్రం లోని   నారాయణపేట మున్సిపాలిటీ లో  బుధవారం సాయంత్రం

మహిళ సంఘాలకు ఉచిత మట్టి వినాయకుని పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా  జిల్లా అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి

మాట్లాడుతూ  రాష్ట ప్రభుత్వం ఆదేశానుసారంగా మట్టి వినాయకుని పంపిణి చేయడం జరుగుతోందని  ప్రతిష్టించడం వలన అనారోగ్య సమస్యలు ఉండవు అని ప్రార్థింష్టించిన తరువాత వాటిని చెరువు లో

నిమాజనం చేయడం వలన  వెంబడి కరిగి పోనీటి కాలుష్యం కాకుండా ఉంటుందని అదే కెమికల్స్ వి ఉంటే నీటి కాలుష్యం ఆవుతుందని తెలిపారు. వినాయక చావుతి ని కోవిడ్ నిభందనలు పాటిస్తూ భక్తి సరదాల తో పండగ జరుపు కావలసింది గా సూచించారు.

ఈ కార్యక్రమంలో మెప్మా అధికారి కృష్ణమా చారి, మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి మహిళ సంఘాల మాధవి తదితరులు పాల్గొన్నారు

———————

జిల్లా పౌర సంబంధాల అధికారి ద్వారా జరి.

Share This Post