మద్యం షాప్ ల రిజర్వేషన్ లో   జిల్లా  కలెక్టర్  గోపి

నవంబర్,8.
 మద్యం  షాప్ ల రిజర్వేషన్ లో
 భాగంగా..  రిసర్వ్డ్ కేటగిరిలకు సోమవారం  జిల్లా  కలెక్టర్  గోపి  లాటరీ పద్దతిలో 63 షాప్ లలో  2ఎస్టీ , ఎస్సిలకు 6, బిసి గౌడ్స్ కు14 చొప్పున
షాప్ లను కేటాయించారు
ఈ కార్యక్రమంలో  జిల్లా  ఎక్సయిజ్  సూపరింటెండెంట్  శ్రీనివాస్, జిల్లా వెనుకబడిన  కులాల సంక్షేమ  అధికారి  నర్సింహా స్వామి తదితరులు  పాల్గొన్నారు

Share This Post