మన ఊరు బాగుండాలి అంటే పట్టణ ప్రగతి లో అందరూ భాగస్వాములు కావాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన

మన ఊరు బాగుండాలి అంటే పట్టణ ప్రగతి లో అందరూ  భాగస్వాములు కావాలి

జిల్లా కలెక్టర్ డి హరిచందన

రాష్ట్ర ప్రభుత్వం అదేశానుసరంగా నేటి నుంచి పదిరోజుల పాటు పట్టణ పల్లె ప్రగతి కార్యక్రమాలు ప్రారంభం సందర్బంగా శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రం లో 5వ వార్డులో జిల్లా కలెక్టర్ డి హరిచందన పాల్గొని మొదటి రోజు వార్డు సమావేశం పాల్గొని ఊరు బాగుండాలి అంటే పట్టణ ప్రగతి లో అన్నారు బాగా స్వాములు కావాలని పిలుపునీచచ్చారు. 10 రోజుల పాటు చేయవలసిన కార్యక్రమాలను మున్సిపల్ కమిషనర్ చదివి వినిపించారు. 3వ పట్టణప్రగతి లో చేసిన అభిరుద్ది పనులను 5వ వార్డు ప్రజల ముందు వినిపించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోజు  చెత్త సేకరణ కు వచ్చే ఆటోలలో తడి పొడి చెత్త ను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని సూచించారు. పర్యావరణాన్ని రక్షించటానికి తప్పనిసరిగా చెట్లు నాటాలని 3వ పట్టం ప్రగతి లో ప్రతి ఇంటికి 6 మొక్కలను ఇవ్వడం జరిగిందని 3 పండ్ల మొక్కలు, 3 పులా మొక్కలు. మొక్కలు నటలంటే ప్రభుత్వ స్థలము అవసరం లేదని ఖాళీగా ఉన్న ఏ  స్థలం లో నైన నటవచాన్నారు.

సమావేశలు నిర్వహించి వార్డ్ కు కావలసిన వసతులను చర్చించుకుని పూర్తిచేసుకోవలన్నారు. అనంతరం  వార్డు నెం 1 లో ఏర్పాటుచేసిన క్రీడమైదనం ను సందర్శించారు. అక్కడ ఆడుకుంటున్న పిల్లలతో కలిసి కాసేపు వారితో మాట్లాడి పిల్ల లతో కలిసి వాలీబాల్ ఆడారు. ప్రాంగణం లో వాతులను జాగ్రత్త పరుచుకోవాలి సూచించారు.

ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సునిత, మున్సిపల్ చైర్మన్ గాంధే అనసూయ చంద్రకాంత్, మండల స్పెషల్ ఆఫీసర్ జ్యోతి వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post